రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సీల ఇళ్లపై దాడి ఘటనలో పూర్తి నివేదిక సమర్పించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కోరారు. ఇల్లంతకుంట మండలంలో జరిగిన ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అన్నారు. సిరిసిల్ల కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: ఆహారోత్పత్తుల తయారీ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన చిన్నజీయర్‌స్వామి