రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో పారిశుద్ధ్య కార్మికులు రాస్తారోకో నిర్వహించారు.తమకు కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో కార్మికుల ధర్నాను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- ఇదీ చూడండి : కశ్మీర్ సమస్యలో మధ్యవర్తిత్వానికి సిద్ధం: ట్రంప్