రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఇవాళ సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఘనంగా ఏర్పాటుచేశారు. పురపాలక సంఘం తరఫున వేడుకల కోసం రూ.22 లక్షలు కేటాయించినట్లు కమిషనర్ గంగారాం తెలిపారు. వేములవాడ పట్టణంలో 7వ రోజే సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఇవీచూడండి: కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు...