కేటాయింపులు ఇలా..
మహాశివరాత్రి రోజు జరిగే శివ కల్యాణం, ఇతర సంప్రదాయ వేడుకల కోసం రూ.1.83 కోట్లు, ప్రసాదాల తయారీకి రూ. 12 కోట్లు కేటాయించారు. పారిశుద్ధ్యం నిర్వహణకు రూ. 4.32 కోట్లు, ఆలయం భద్రతకు రూ. 2 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు.
రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యాల కల్పనకు ఈసారి బడ్జెట్లో పెద్దపీట వేశామని ఈవో తెలిపారు.
ఇదీ చదవండి :కాలువకు గండిపడే... పంటలు నిండా మునిగే...!