ఇదీ చదవండి :బాసరలో అక్షరాభ్యాసాలు ఆలస్యం.. భక్తుల ఆగ్రహం
వేములవాడ రాజన్న ఆలయ హుండీ లెక్కింపు - రాజన్న ఆలయం హుండీ లెక్కింపు
వేములవాడలో అధికారుల పర్యవేక్షణలో రాజన్న ఆలయ హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలు సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
రాజన్న ఆలయం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. గత 14 రోజులుగా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. ఆలయ పరిసరాల్లోని ఓపెన్ స్లాబ్ వద్ద జరిగిన లెక్కింపు కార్యక్రమంలో పలు సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
ఇదీ చదవండి :బాసరలో అక్షరాభ్యాసాలు ఆలస్యం.. భక్తుల ఆగ్రహం