ETV Bharat / state

రాజన్న హుండీ ఆదాయం రూ.59 లక్షలు - వేములవాడ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు హుండీలను లెక్కించారు.

రాజన్న సిరిసిల్ల
author img

By

Published : Sep 7, 2019, 11:13 PM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పది రోజుల తర్వాత హుండీలను లెక్కించారు. ఆదాయం రూ.59.90 లక్షలు సమకూరింది. హుండీ లెక్కింపు కోసం ఆలయ ఓపెన్ స్లాబ్​లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. హుండీలో నగదుతో పాటు 108 గ్రాముల బంగారం, 4 కిలోల 690 గ్రాముల వెండి కానుకలు.. భక్తులు సమర్పించుకున్నారు.

హుండీ ఆదాయం రూ. 59 లక్షలు

ఇవీ చూడండి: గవర్నర్​ నన్ను తమ్ముడిలా ఆదరించారు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.