ETV Bharat / state

'ఎమ్మెల్యేలు ఉప్పునీటిలో కలిసి కలుషితమవుతున్నారు' - KCR

'కాంగ్రెస్ పార్టీ జీవనదిలాంటిది. ఎంతమంది వచ్చి చేరినా... ఎంత మంది పార్టీని వీడినా ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా మంచి నీటి నుంచి వెళ్లి పనికి రాని ఉప్పునీటిలో కలిసి కలుషితమవుతున్నారు': పొన్నం ప్రభాకర్

'ఎమ్మెల్యేలు ఉప్పునీటిలో కలిసి కలుషితమవుతున్నారు'
author img

By

Published : Mar 30, 2019, 7:41 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు కరీంనగర్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​కు మద్దతుగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జీవ నది లాంటిదని ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఎంత మంది ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడినా.. ఇబ్బంది లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్​ను మట్టుపెట్టాలనుకుంటే... జీవన్ రెడ్డిని గెలిపించి పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. తనని ఎంపీగా గెలిపించేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తాను విజయం సాధిస్తే సాయం చేసిన కార్యకర్తలందరినీ... ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా గెలిపిస్తానని హామీ ఇచ్చారు.

'ఎమ్మెల్యేలు ఉప్పునీటిలో కలిసి కలుషితమవుతున్నారు'

ఇవీ చదవండి:చౌకీదార్​, టేకేదార్​ కాదు దేశానికి కేసీఆర్​ కావాలి

Intro:TG_KRN_72_PONNAM_MUKYAKARYAKARTHALASAMAVESHAM_AB_C10
రిపోర్టర్: తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నంబర్: 8297208099
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్కు మద్దతుగా ఆ పార్టీ మానకొండూరు నియోజకవర్గం ఇంఛార్జి కవ్వంపెల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జీవ నది లాంటిదని ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ మొన్నటికి మొన్న ఎమ్మెల్యే, సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులను ఫిరాయింపజేసి తమ పార్టీలోకి లాక్కోవడం సిగ్గుచేటన్నారు. సీఎం కెసిఆర్ ఎత్తుగడలు వేస్తూ కాంగ్రెస్ పార్టీని మట్టిపెట్టమన్నా అను మాటలకు పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. పొన్నం ఎంపీగా కొనసాగిన కాలంలో లో ఎన్నో అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి అమలు చేశామన్నారు తెరాస నాయకులు చెప్పుడు మాటలు తప్ప చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ నేతృత్వంలో నెలకు 12000 లోపు సంపాదించే ప్రతి కుటుంబానికి నిరుద్యోగ భృతి కింద నెలకు ఆరువేల రూపాయలు అందిస్తామని చెప్పారు. ఆనాటి కాలంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణులకు మేలు చేసిన పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నూతన తరహాలో శ్రీకారం చుట్టబోతున్నారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చేపట్టబోయే పనులను కరపత్రాల రూపంలో ప్రతి ఒక్కరికి చేరేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈటీవీ కి వాడుకోగలరు
విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు

Body:TG_KRN_72_PONNAM_MUKYAKARYAKARTHALASAMAVESHAM_AB_C10

Conclusion:TG_KRN_72_PONNAM_MUKYAKARYAKARTHALASAMAVESHAM_AB_C10

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.