రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి పుష్కలంగా వరద నీరు వచ్చి చేరింది. నిన్న కురిసిన భారీ వర్షానికి కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామ శివారులోని కొండం చెరువులోకి భారీగా వరద నీరు చేరి చెరువు కట్ట తెగిపోయింది. చెరువులోని నీరంతా మూలవాగు ప్రాజెక్ట్‌లో కలిసి పోయింది. ఫలితంగా చెరువు వెలవెలబోయింది. చెరువులోని నీరంతా వృథాగా పోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
వర్షం వచ్చింది... చెరువు ఖాళీ అయింది... - వర్షం వచ్చింది... చెరువు ఖాళీ అయింది...
వర్షం వచ్చింది... చెరువు కట్ట తెగింది... నీరంతా ప్రాజెక్టులో కలిసిపోయింది. చెరువు ఖాళీ అయిపోయింది. కోనరావుపేటలోని కొండం చెరువుకు పట్టిన దుస్థితి ఇది.
వర్షం వచ్చింది... చెరువు ఖాళీ అయింది...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి పుష్కలంగా వరద నీరు వచ్చి చేరింది. నిన్న కురిసిన భారీ వర్షానికి కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామ శివారులోని కొండం చెరువులోకి భారీగా వరద నీరు చేరి చెరువు కట్ట తెగిపోయింది. చెరువులోని నీరంతా మూలవాగు ప్రాజెక్ట్‌లో కలిసి పోయింది. ఫలితంగా చెరువు వెలవెలబోయింది. చెరువులోని నీరంతా వృథాగా పోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
Intro:TG_KRN_62_25_SRCL_THEGINA KONDAMCHERUVU_AV_G1_TS10040
( )రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటల్లో కి పుష్కలంగా నీరు వచ్చి చేరుతుంది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామ శివారులోని కొండం చెరువు లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో చెరువు కట్ట తెగి చెరువులోని నీరంతా మూలవాగు ప్రాజెక్ట్ లో కలిసి పోయింది. ఫలితంగా చెరువు వెలవెలబోయింది. చెరువులోని నీరంతా వృథాగా పోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించిందని గ్రామస్థులు తెలిపారు.Body:SrclConclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల లో తెగిన కొండం చెరువు.