కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 16.75 లక్షల మంది ఓటర్లకు 2,181 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేములవాడలోని అయ్యవోరిపల్లిలో మాత్రమే ఎన్నికలను బహిష్కరించారు. ఉదయం 7 నుంచి 9 వరకు మందకొడిగా సాగినా ఆ తరువాత ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 75 శాతం ఓటింగ్ నమైదంది... ఈ సారి మరింత తగ్గే అవకాశముంది. నియోజకవర్గంలో పోలింగ్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాటల్లో...
కరీంనగర్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ - polling over@karimnagar
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గత ఎన్నికల కంటే ఈ సారి పోలింగ్ శాతం మరింత తగ్గనుంది. పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినందున నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.
కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 16.75 లక్షల మంది ఓటర్లకు 2,181 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేములవాడలోని అయ్యవోరిపల్లిలో మాత్రమే ఎన్నికలను బహిష్కరించారు. ఉదయం 7 నుంచి 9 వరకు మందకొడిగా సాగినా ఆ తరువాత ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 75 శాతం ఓటింగ్ నమైదంది... ఈ సారి మరింత తగ్గే అవకాశముంది. నియోజకవర్గంలో పోలింగ్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాటల్లో...
నోట్ ఇంకా కొన్ని వీడియోస్ ftp లో పంపించను సర్
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో దొంగలు రాత్రి వేళల్లో రెచ్చిపోతున్నారు,బుధవారం రాత్రీ మండల కేంద్రంలో ని యెనుపోతుల నగేష్ ఇంటిలో వేసవి కాలంలో అందరూ స్లప్ పై పడుకున్న సమయంలో ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న సుమారు 2 తులాల బంగారం,6 తులాల వెండి బీరువాలో దాచి పెట్టిన లక్ష యాభై వేల నగదు తో పాటు తాళం వేసి ఉన్న ద్విచక్రవాహనన్నీ కూడా దుండగులు దొంగిలించారు,ఉదయం లేచి చూసే సరికి ఇంటితలుపులు తెరచి ఉండడంతో పాటు ,ద్విచక్రవాహనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యపు చేస్తున్నారు
కొలిగల్లీ లో తన సొంత ఇంటిలో నివాసం ఉంటున్న యెనుపోతులోళ్ళ నాగేష్ ఇంటిలో బుధవారం రాత్రి చోరీ జరిగింది ఈ చోరీ లో దుండగులు ఒక లక్ష యాభై వేల నగదు,2తులాల బంగారం,6 తులాల వెండి మరియ ఒక( sb షేన్ ) ద్విచక్రవాహనన్నీ దుండగులు దొంగలించరు
Body:ముధోల్
Conclusion:ముధోల్