మండల, జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సామాగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. అనంతరం సిబ్బంది వారికి కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్లారు. తంగళ్ళపల్లి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 12 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీకి రేపు పోలింగ్ జరుగుతుంది.
తంగళ్ళపల్లిలో పోలింగ్ సామాగ్రి పంపిణీ
రెండో విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌కు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో సామాగ్రి పంపిణీ చేశారు. అనంతరం పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లారు.
బ్యాలెట్ పత్రాలు లెక్క చూసుకుంటున్న సిబ్బంది
మండల, జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సామాగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. అనంతరం సిబ్బంది వారికి కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్లారు. తంగళ్ళపల్లి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 12 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీకి రేపు పోలింగ్ జరుగుతుంది.
Intro:TG_KRN_61_09_SRCL_YENNIKALA_SAMAGRI_PAMPINI_AV_G1_HD
( )రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం లోని తంగళ్ళపల్లి మండలంలో రెండో విడత జరిగే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని సిబ్బందికి ఎన్నికల అధికారులు అందజేశారు. తంగళ్ళపల్లి మండలంలోని 30 గ్రామ పంచాయతీలో ఒకటి జడ్పిటిసి, 14 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి. ఇందులో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగతా 12 ఎంపిటిసి స్థానాలకు, 1 జడ్పిటిసి స్థానానికి గురువారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 77 పోలింగ్ స్టేషన్లను, 460 మంది ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు వారు తెలిపారు. వీరందరికీ కూడా ఎన్నికల సామాగ్రి తో పాటు వాహనాలను సమకూర్చి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకునేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు మండల ఎన్నికల అధికారులు విజేందర్ రెడ్డి తెలిపారు.
Body:srcl
Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం జరిగే రెండో విడత ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల సామాగ్రి పంపిణీ.