ETV Bharat / state

సిరిసిల్లలో హెల్మెట్​ వినియోగంపై అవగాహన

ఈవ్ టీజింగ్, ఏటీఎంల వద్ద జరుగుతున్న మోసాలు,  సైబర్ నేరాలు, శిరస్త్రాణం వినియోగంపై ఎప్పటికప్పుడు ప్రజలు, అవగాహన కలిగి ఉండాలని  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.

సిరిసిల్లలో శిరస్త్రాణం వినియోగంపై అవగాహన
author img

By

Published : Aug 26, 2019, 7:05 PM IST

సిరిసిల్లలో హెల్మెట్​ వినియోగంపై అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో షీ టీం, సైబర్ నేరాలు, హెల్మెట్ వినియోగం, డయల్​ 100 నంబర్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు శిరస్త్రాణం లేకపోవడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తప్పకుండా ప్రతి ఒక్కరు హెల్మెట్​ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. కళాశాలల్లో, బస్టాండ్​లలో యువకులు... మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా.. ఈవ్​టీజింగ్​కు పాల్పడినా... 100 నంబర్​కు డయల్​ చేయాలని తెలిపారు. పోలీసులు వెంటనే వచ్చి సత్వర న్యాయం చేస్తామని పేర్కొన్నారు.

Intro:TG_KRN_62_26_SRCL_DHARNA_RASTHAROKO_AVB_G1_TS10040_HD

( )రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కంది కట్కూరు గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామస్తులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కందీకట్కూర్ నుంచి పాదయాత్రగా బయల్దేరి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ నినాదాలు చేశారు. మిడ్ మానేరు లోకి 11 టీఎంసీల నీరు చేరడంతో తమ ఇళ్ల అన్ని తడితో గోడలు ప్రమాదకరంగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి మాకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. అనంతరం కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు వినతి పత్రం అందజేశారు.

బైట్: మల్లవ్వ, గ్రామస్థురాలు, కందీకట్కూర్.
బైట్: రమేష్, గ్రామస్తుడు, కందీకట్కూర్.

Body:srcl

Conclusion:తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్ గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా రాస్తారోకో నిర్వహించారు.

For All Latest Updates

TAGGED:

srcl
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.