ETV Bharat / state

ఫౌంటెన్​ను తలపిస్తున్న మిషన్​ భగీరథ..! - వేములవాడ మున్సిపల్ పరిధి

మిషన్ భగీరథ పైపు పగిలిపోయింది. దింతో వేములవాడ మున్సిపల్ పరిధిలోని శత్రాజూపల్లి గ్రామంలో నీరు చెరువును తలపిస్తోంది.

ఫౌంటెన్​ను తలపిస్తున్న మిషన్​ భగీరథ..!
author img

By

Published : Aug 9, 2019, 12:03 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శత్రాజూపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పైప్ పగిలిపోయింది. దీంతో నీరు ఎగిసిపడుతోంది. అగ్రహారం ప్రధాన సంపు నుంచి చొప్పదండి నియోజకవర్గానికి వెళ్లే పైపులైన్ పగలింది. శత్రాజూపల్లి గ్రామంలోని బస్టాండ్ వద్ద నీటి ప్రవాహం నదిలా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నీరు ఎగిసిపడటంతో ప్రయాణికులు స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఫౌంటెన్​ను తలపిస్తున్న మిషన్​ భగీరథ..!

ఇదీ చూడండి : వ్యవసాయంలో వరుసగా నష్టాలు.. రైతు ఆత్మహత్య

Intro:వేములవాడ మున్సిపల్ పరిధిలోని శత్రాజూపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పైప్ పగిలిపోవడంతో మీరు ఎగిసిపడుతోంది. అగ్రహారం ప్రధాన సంపు నుంచి చొప్పదండి నియోజకవర్గానికి వెళ్లే పైప్లైన్ పగిలి పగలడం తో శత్రాజ్ పల్లి గ్రామం లోని ని బస్టాండ్ వద్ద నీటి ప్రవాహం నదిని కనిపిస్తుంది. భారీగా ఎత్తున మీరు ఎగిసిపడటంతో ప్రయాణికులు స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారుBody:సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని రాజు పల్లి గ్రామంలో పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ ఎగిసిపడుతున్న నీరుConclusion:ఎల్లారెడ్డి...వేములవాడ
9908861508
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.