ETV Bharat / state

మిషన్​ భగీరథ పైప్​లైన్ లీక్... వృథాగా పోతున్న నీరు - MISSION BHAGIRATHA PIPELINE LEAK AT RAJANNA SIRICILLA HIGHYWAY

ప్రజలు తాగడానికి నీరు లేక అల్లాడుతుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారిపై మిషన్​ భగీరథ పైప్​లైన్ లీకై నీరు వృథాగా పోతోంది.

మిషన్​ భగీరథ పైప్​లైన్ లీక్... వృథాగా పోతున్న నీరు
author img

By

Published : Nov 10, 2019, 11:10 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారి మధ్యలో అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో మిషన్ భగీరథ పైప్​లైన్ లీకై నీరు వృథా పోతోంది. రెండు గంటలుగా నీరు ఎగిసి పడుతుండటంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాగడానికి నీరు లేక అల్లాడుతుంటే ఇలా నీరు వృథాగా పోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే బాగు చేయాలని కోరుతున్నారు.

మిషన్​ భగీరథ పైప్​లైన్ లీక్... వృథాగా పోతున్న నీరు

ఇదీ చూడండి: అయోధ్య తీర్పును స్వాగతించిన విపక్షాలు

Intro:TG_KRN_61_10_SRCL_PAIPULAINE LIKEGI_AV_G1_TS10040

( ) రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ సిరిసిల్ల ప్రధాన రహదారి మధ్యలో గల అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో మిషన్ భగీరథ పైపు లైన్ లీకై భారీగా వృధాగా పోతున్న నీరు.
రెండు గంటలుగా భారీగా పైకి ఎగిసి పడుతున్న నీటితో వేములవాడ, సిరిసిల్ల రహదారి మధ్యలో నిలిచిపోయిన వాహనాలు. Body:SrclConclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల వేములవాడ ప్రధాన రహదారి మధ్యలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకై భారీగా వృధాగా పోతున్న నీరు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.