ETV Bharat / state

ప్లాస్టిక్​ నిర్మూలిద్దాం.. జ్యూట్​ బ్యాగులను వాడదాం

'ప్లాస్టిక్​ను నిర్మూలిద్దాం.. జ్యూట్ బ్యాగులను వాడదాం' అనే నినాదంతో రాజన్న  సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయ పూజారులు నవ జనశ్రీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జ్యూట్ సంచుల పంపిణీ చేశారు.

ప్లాస్టిక్​ నిర్మూలిద్దాం.. జ్యూట్​ బ్యాగులను వాడదాం
author img

By

Published : Nov 16, 2019, 5:05 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని మార్కండేయ దేవాలయం పూజారులు ప్లాస్టిక్​ను నిర్మూలిద్దాం.. జ్యూట్​ బ్యాగులను వాడుదాం అన్న నినాదంతో జ్యూట్​ సంచుల పంపిణీ చేపట్టారు. . గ్రామంలో కిరాణం, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలు అందరు కూడా ప్లాస్టిక్ బ్యాగులను నిర్మూలించి బట్ట సంచులను వాడాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని కిరాణా, ఇతర షాపులకు జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు.

ప్లాస్టిక్​ నిర్మూలిద్దాం.. జ్యూట్​ బ్యాగులను వాడదాం

ఇదీ చూడండి: కాళ్లు చేతులు కోల్పోయి.. మళ్లీ కుంచె పట్టి..

Intro:
TG_KRN_61_16_SRCL_PLASTIK_BAGULA_PAMPINI_AVB_G1_TS10040_HD

( ) ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం జ్యూట్ బ్యాగులను వాడదాం అన్న నినాదంతో తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయం పూజారులు, నవ జనశ్రీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బట్ట సంచుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి జెడ్పిటిసి సభ్యురాలు పూర్మని మంజుల, ఎంపీపీ పడిగెల మానస, స్థానిక సర్పంచ్ అంకారపు అనిత లు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో కిరాణం, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలు అందరు కూడా ప్లాస్టిక్ బ్యాగులను నిర్మూలించి బట్ట సంచులను వాడాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని కిరాణా, ఇతర షాపులకు జూట్ బ్యాగుల ను పంపిణీ చేశారు.

బైట్: అంకారపు అనిత, సర్పంచ్ తంగళ్ళపల్లి.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్లాస్టిక్ నిర్మించాలి, జ్యూట్ బ్యాగ్ లను వాడాలి అని కోరుతూ బట్ట సంచులను పంపిణీ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.