రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటలో విషాదం చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో లక్ష్మి అనే కూలీ మృతి చెందింది. వడదెబ్బ కారణంగా ఒక్కసారిగా కుప్పకూలి మరణించింది.
ఇదీ చూడండి: జానకంపేట్లో క్షుద్రపూజల కలకలం
13:29 May 06
ధాన్యం కొనుగోలు కేంద్రంలో మహిళా కూలీ మృతి