ETV Bharat / state

సెప్టెంబర్​లోగా కాళేశ్వరం నీళ్లొస్తాయి: కేటీఆర్ - trs working president

కేసీఆర్​ దార్శనికత వల్ల వచ్చే సెప్టెంబర్​లోగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయి కోటి 25 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.

మల్కాపూర్​ రిజర్వాయర్​ సందర్శించిన కేటీఆర్
author img

By

Published : Feb 5, 2019, 7:00 AM IST

మల్కాపూర్​ రిజర్వాయర్​ సందర్శించిన కేటీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో.. విదేశీ స్థాయిలో మన రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపూర్​ రిజర్వాయర్​తో పాటు, 9, 10 ప్యాకేజీ పనులను పరిశీలించారు. గ్రావిటీ కాల్వ, భూగర్భంలో జరుగుతున్న టన్నల్​ పనులపై ఏజెన్సీ ప్రతినిధులను ఆరా తీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా.. సిరిసిల్ల జిల్లాలోను 2 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరందించే పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మహాత్తర ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి ఇంజినీర్లు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.
undefined

Intro:Body:

KHHVFKHKL

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.