ETV Bharat / state

రాజన్న సిరిసిల్లలో ఇస్మార్ట్ ​శంకర్​ సందడి - నిధి అగర్వాల్

రాజన్న సిరిసిల్లలోని ఇస్మార్ట్​ శంకర్​ చిత్రబృందం సందడి చేసింది. పూరి జగన్నాథ్​, ఛార్మి, నిధి అగర్వాల్​ అభిమానులను ఆనందపరిచారు. ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని అభిమానులు కోరారు.

రాజన్న సిరిసిల్లలో ఇస్మార్ట్ ​శంకర్​ సందడి
author img

By

Published : Jul 31, 2019, 2:07 PM IST

ismart-shankar-movie-team-in-rajana-sirisilla
రాజన్న సిరిసిల్లలో ఇస్మార్ట్ శంకర్ చిత్రబృందం సందడి చేసింది. దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి, కథానాయిక నిధి అగర్వాల్​కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమల్ థియేటర్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభిమానులను ఉత్సాహపరిచారు. సినిమా విజయోత్సవ యాత్రకు చిత్ర బృందం వస్తున్నట్లు తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సినిమా ఎలా ఉందని పూరి అడగ్గా.. తెలంగాణ భాషలోనే ఉందని అభిమానులు సమాధానిమిచ్చారు. ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని కోరారు. డబుల్​ ఇస్మార్ట్​ కూడా రాబోతుందని ఛార్మి పేర్కొన్నారు.

ఇవీ చూడండి : పలకాబలపం పట్టేస్తా... ఆడుతుపాడుతు తిరిగేస్తా..

Intro:TG_KRN_61_31_SRCL_ISMART_SHANKAR_CINI_BRUNDAM_HALCHAL_AVB_G1_TS10040_H

( )ఇస్మార్ట్ శంకర్ చిత్రబృందం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సందడి చేశారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత చార్మి, కథానాయిక నిధి అగర్వాల్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. సిరిసిల్ల పట్టణంలోని విమల్ థియేటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని అభిమానులను ఉత్సాహపరిచారు. చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా వీరు సిరిసిల్ల పట్టణంలోని విమల్ థియేటర్ కు వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి వారికి ఘన స్వాగతం పలికారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ హాయ్ ఎలా ఉన్నారు అంటూ సినిమా గురించి అడిగి తెలుసుకున్నారు. సినిమా అచ్చం తెలంగాణ భాషలోనే ఉందని, ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని అభిమానులు కోరడంతో తప్పకుండా మరిన్ని సినిమాలు తీస్తామని పూరి, ఛార్మి అభిమానులకు హామీ ఇచ్చారు. సినిమాను విజయవంతం చేయడంతో అభిమానులకు వారు శుభాకాంక్షలు తెలిపారు.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విమల్ థియేటర్ లో ఇ స్మార్ట్ శంకర్ చిత్రబృందం సందడి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.