ETV Bharat / state

Vemulawada Temple: రాజన్న ఆలయంలో ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపు.. వివరాలివే!

Increase in ticket prices for services earned at Vemulawada Rajanna Temple
వేములవాడ రాజన్న ఆలయంలో ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపు
author img

By

Published : Nov 10, 2021, 9:34 AM IST

Updated : Nov 10, 2021, 10:06 AM IST

09:32 November 10

ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయశాఖ

వేములవాడ రాజన్న ఆలయం(Vemulawada Rajanna Temple)లో ఆర్జిత సేవల టికెట్ల ధరల( ticket prices )ను పెంచారు. ధరలు పెంచుతూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్వామి కల్యాణం టికెట్ ధర రూ.వెయ్యి నుంచి రూ.1500కు పెంచారు. మహా రుద్రాభిషేకం టికెట్ ధర రూ.600 నుంచి రూ.1000కి పెంచగా.. అన్నపూజ టికెట్‌ ధర రూ.600 నుంచి రూ.1000 కి పెంపు చేశారు. సోమేశ్వరాలయ అభిషేకం టికెట్‌ ధర రూ.500 చేశారు. సోమేశ్వరాలయ అన్నపూజ టికెట్‌ ధర రూ.500లకు పెంచారు. సత్యనారాయణ వ్రతం టికెట్ ధర రూ.400 నుంచి రూ.600కు పెంపు చేయగా... కుంకుమ పూజ టికెట్‌ ధర రూ.150 నుంచి రూ.300లుగా చేశారు. భీమేశ్వరాలయ అభిషేకం టికెట్ ధర రూ.200 కాగా.. నవగ్రహపూజ టికెట్ ధర రూ.100 నుంచి రూ.300లు అయింది.

 ఆర్జిత సేవలుగతం ధరప్రస్తుతం
స్వామి కల్యాణం టికెట్ ధరరూ.1000రూ.1500కు పెంపు
మహా రుద్రాభిషేకం టికెట్ ధరరూ.600రూ.1000కి పెంపు
అన్నపూజ టికెట్‌ ధరరూ.600రూ.1000 కి పెంపు
సోమేశ్వరాలయ అభిషేకం టికెట్‌ ధర -రూ.500కు పెంపు
సోమేశ్వరాలయ అన్నపూజ టికెట్‌ ధర-రూ.500లకు పెంపు
సత్యనారాయణ వ్రతం టికెట్ ధరరూ.400 రూ.600కు పెంపు
కుంకుమ పూజ టికెట్‌ ధరరూ.150 రూ.300లకు పెంపు
భీమేశ్వరాలయ అభిషేకం టికెట్ ధర-రూ.200కు పెంపు
నవగ్రహపూజ టికెట్ ధరరూ.100 రూ.300లకు పెంపు

ఇదీ చూడండి: KTR: 'యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి జరగాలి'

Last Updated : Nov 10, 2021, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.