ETV Bharat / state

రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు - వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో 12 రోజుల నుంచి హుండీ లెక్కింపు చేపట్టారు.

వేములవాడ రాజన్న ఆలయంలో 12 రోజుల నుంచి లెక్కిస్తున్న హుండీ లెక్కింపు కొనసాగుతోంది. నేటి వరకు వరకు 93 లక్షల నగదు, 128 గ్రాముల బంగారం, 7 కిలోల వెండి భక్తులు సమర్పించుకున్నారు.

hundi-counting-in-rajanna-temple-at-rajarajeswara-temple
రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు
author img

By

Published : Dec 10, 2019, 7:45 PM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో 12 రోజుల నుంచి హుండీ లెక్కింపు చేపట్టారు. ఈరోజు వరకు నగదు రూ. 93.56 లక్షలు అందగా, బంగారం 128 గ్రాములు, వెండి 7 కిలోల 200 గ్రాములు భక్తులు సమర్పించుకున్నారు. హుండీ లెక్కింపు సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు

ఇదీ చూడండి : ఖమ్మంలో గంజాయి ముఠా గుట్టు రట్టు

Intro:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం 12 రోజుల నుండి డబ్బుల లెక్కింపు చేపట్టారు నగదు రూ 93.5 6 లక్షలు అందగా బంగారం 128 గ్రాములు వెండి 7 కిలోల 200 గ్రాములు భక్తులు సమర్పించుకున్నారు హుండీల లెక్కింపు సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

Body:రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు

Conclusion:రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.