రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ధర్మ గుండంలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. రద్దీ అధికంగా ఉండటం వల్ల ఆర్జిత సేవలు రద్దు చేశారు. గర్భ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి: ఎండ తీవ్రత వల్ల మందకొడిగా పోలింగ్