వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిరిసిల్ల పట్టణంలోని ఈదుల చెరువు పూర్తిగా నిండింది. చెరువులోని నీరు పట్టణపరిధిలోని ముష్టిపల్లి గ్రామం రాజీవ్‌నగర్‌లోని ఇళ్లలోకి నీరు చేరడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు.. వాళ్లను స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించి ఆశ్రయం కల్పించారు.
ఇదీ చూడండి : తెలంగాణలో మరో 1,724 కరోనా కేసులు, 10 మంది మృతి