మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని మానేరు నదీ తీరాన కొలువై ఉన్న గంగా భవాని అమ్మవారిని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే వేరువేరుగా దర్శించుకున్నారు.
గంగా భవాని అమ్మవారికి ఇరువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి దైవ ప్రసాదాన్ని అందజేశారు.
ఇదీ చదవండి: వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి.. మేయర్, కార్పొరేటర్లతో సీఎం