ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం సందర్భంగా భక్తులరద్దీ పెరిగింది. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
కోనేటిలో స్నానాలు చేసిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆర్జీత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనాలు అమలు పరిచారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు కోడెమొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చూడండి : మహాజాతరకు ముందే జనజాతర