ETV Bharat / state

రాజన్న ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు

author img

By

Published : Sep 29, 2019, 1:51 PM IST

వేములవాడ రాజన్న ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

రాజన్న ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ్టి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పది రోజులపాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్టి పూజలతో పాటు ఆలయంలో శుద్ధి నిర్వహించారు. అమ్మవారు శైలపుత్రి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు.

రాజన్న ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు

ఇదీ చదవండీ... సర్వాంగ సుందరంగా ఇంద్రకీలాద్రి... దసరా ఉత్సవాలు ప్రారంభం

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.