అనారోగ్యంతో చనిపోయిన రాజన్న ఆలయానికి చెందిన కోడె దూడలను గోశాల సిబ్బంది రహస్యంగా తరలించేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. భక్తులు ఎంతో విశ్వాసంతో ఆలయానికి కోడెలను అప్పగిస్తే ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దూడలు చనిపోతున్నాయని ఆరోపించారు. ఎవ్వరికీ తెలియకుండా దూడలను తరలిస్తున్న సిబ్బందిని అడ్డుకుని నిలదీశారు.
రాజన్న ఆలయానికి చెందిన కోడెలు మృతి - rajannasirisilla latest news
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి చెందిన ఐదు కోడెలు మృత్యువాతపడ్డాయి. చనిపోయిన దూడలను గోశాల సిబ్బంది రహస్యంగా తరలించేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకుని నిలదీశారు.
రాజన్న ఆలయానికి చెందిన కోడెలు మృతి
అనారోగ్యంతో చనిపోయిన రాజన్న ఆలయానికి చెందిన కోడె దూడలను గోశాల సిబ్బంది రహస్యంగా తరలించేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. భక్తులు ఎంతో విశ్వాసంతో ఆలయానికి కోడెలను అప్పగిస్తే ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దూడలు చనిపోతున్నాయని ఆరోపించారు. ఎవ్వరికీ తెలియకుండా దూడలను తరలిస్తున్న సిబ్బందిని అడ్డుకుని నిలదీశారు.
ఇదీ చూడండి: బేబమ్మకు స్వేచ్ఛ