ETV Bharat / state

నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన కలెక్టరేట్ ఉద్యోగులు - RAJANNA SIRICILLA DISTRICT

రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీఓ మద్దతు తెలిపింది.

వెంటనే కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను తీర్చాలి : టీఎన్జీఓ
author img

By

Published : Oct 19, 2019, 3:23 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద టీఎస్ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీఓ సంఘీభావం తెలిపింది. భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సీఎం కేసీఆర్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీఓ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

వెంటనే కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను తీర్చాలి : టీఎన్జీఓ
ఇవీ చూడండి : మైసమ్మ తల్లీ.. కేసీఆర్ మనసు మారాలి..

Intro:
TG_KRN_62_19_SRCL_TNGOS_NIRASANA_AVB_G1_TS10040_HD

( )రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద టీఎస్ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా టీ ఎన్జీవో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చల ద్వారా పరిష్కరించాలని వారు కోరారు. ఆర్టీసీ కార్మికులకు టీఎన్జీవోస్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

బైట్: ప్రవీణ్ కుమార్, టీఎన్జీవో నాయకులు, సిరిసిల్ల.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా టీఎన్జీవోస్ నిరసన తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.