ETV Bharat / state

రైల్వేలైన్​లో భూములు కోల్పోయిన వారికి పరిహారం - rajanna siricilla district news

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో రైల్వే లైన్​లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించారు. ఎంపీపీ పడిగేల మానస, జడ్పీటీసీ సభ్యురాలు పూర్మాని మంజుల చెక్కులు పంపిణీ చేశారు.

rajanna siricilla news
రైల్వేలైన్​లో భూములు కోల్పోయిన వారికి పరిహారం అందజేత
author img

By

Published : Sep 25, 2020, 9:41 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో బస్వాపూర్, తాడూరు రెవెన్యూ గ్రామాల పరిధిలో రైల్వే లైన్​లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించారు. సంబంధిత చెక్కులను ఎంపీపీ పడిగేల మానస, జడ్పీటీసీ సభ్యురాలు పూర్మాని మంజుల పంపిణీ చేశారు.

రెండు గ్రామాల్లో 285 ఎకరాలలో 275 మంది రైతులకు రూ.22.50 కోట్ల పరిహారం చెల్లిస్తామని తహసీల్దార్​ సదానందం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నీరజ, సురభి, సరిత, ఎంపీటీసీ సభ్యులు కనుక లక్ష్మి, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.

ఇవీచూడండి: 'సాంకేతికతతోనే సమర్థ నీటి యాజమాన్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.