ఇవీ చూడండి :కన్నబిడ్డను వదిలించుకున్న తల్లి
వేములవాడలో భద్రతా బలగాల కవాతు - పోలీసుల కవాతు
ఎన్నికలకు పోలీసులు అన్ని విధాలా సిద్ధమవుతున్నారు. వేములవాడలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
బలగాల కవాతు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేంద్ర భద్రతా బలగాలు కవాతు నిర్వహించాయి. పట్టణ సీఐ వెంకట స్వామి ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల్లో 300 మందితో కూడిన బలగాలు పాల్గొన్నాయి. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా బందోబస్తు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ప్రజలందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఇవీ చూడండి :కన్నబిడ్డను వదిలించుకున్న తల్లి
Note: Script Etv Office