రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రం సిరిసిల్ల పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సినారె వర్ధంతి నిర్వహించారు. సినారె చిత్రపటానికి కవులు, కళాకారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శంకరయ్య, ప్రముఖ కవి జనపాల శంకరయ్య, పత్తిపాక మోహన్, ఆడేపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: వేసవికి బాయ్ బాయ్ ... బడి గంటలకు హాయ్ హాయ్