వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం శివభక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం పరమేశ్వరునికి ప్రీతి పాత్రమైన రోజు కావడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ధర్మగుండంలో స్నానాలు చేసి ముక్కంటి దర్శనానికి క్యూలో బారులు తీరారు. రద్దీ ఎక్కువ ఉండటం వల్ల ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్రదర్శనం అమలు చేశారు.
ఇదీ చూడండి : ప్రజాస్వామ్యం కోసం తరలిన తారాలోకం