ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణలో బాధ్యతగా ఉండండి

గోదావరిఖని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్​ మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ బాధ్యతగా ఉండాలని మంత్రి సూచించారు.

పర్యావరణ పరిరక్షణలో బాధ్యతగా ఉండండి
author img

By

Published : Jun 5, 2019, 5:06 PM IST

పర్యావరణ పరిరక్షణలో బాధ్యతగా ఉండండి

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. క్యాంపు ఆవరణలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​, రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్​ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని మొక్కలు నాటాలని సూచించారు. ప్రాదేశిక ఎన్నికల్లో ప్రజలు నమ్మకంతో తెరాసకు పట్టం కట్టారని ఈశ్వర్​ అన్నారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో 32 జిల్లా పరిషత్​ స్థానాలను గెలవడం అపూర్వ విజయమన్నారు.

ఇవీ చూడండి: ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు యథాతథం: అశోక్​

Intro:FILENAME: TG_KRN_32_05_MINISTER_PROGRAM_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191.

యాంకర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ తో కలిసి క్యాంపు కార్యాలయ ఆవరణలో మొక్కలు మొక్కలు నాటారు .పర్యావరణ పరిరక్షణ లో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ప్రతి ఇంటిలో మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 32 జిల్లా పరిషత్ స్థానాలను గెలుపొందడం అపూర్వ విజయం అని అన్నారు తెరాస పార్టీ ప్రజలకు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రజల గుండెల్లో నిలిచి పోయాయని దాని ఫలితమే ఈ అఖండ విజయం అని మంత్రి పేర్కొన్నారు మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకోవడంతోనే నిజాంబాద్ కరీంనగర్ తో పాటు కొన్ని స్థానాలను కోల్పోవడం జరిగిందన్నారు దేశ చరిత్రలోనే ఈ ఎన్నికల ఫలితాలు వస్తాయని ఈ సందర్భంగా తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తెరాస పార్టీ పై నమ్మకంతో గెలిపించి తమ బాధ్యతను మరింత పెంచాలని అదే స్ఫూర్తితో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రతి ఒక్కరు కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస పార్టీ ఎంపీటీసీ జడ్పిటిసిలకు పట్టం కట్టిన ప్రజలకు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరిక తో పాటు పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు బైట్: 1.కొప్పుల ఈశ్వర్, సంక్షేమ శాఖమంత్రి.

Body:gyy

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.