ETV Bharat / state

నీటి విడుదల - శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం

శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి గోదావరి జలాలను విడుదల చేశారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

నీటి విడుదల
author img

By

Published : Mar 3, 2019, 10:08 AM IST

పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తుల పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా నీటిని దిగువకు వదిలారు. రెండు గేట్ల నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని వదిలారు. నీటి ప్రవాహం పెరుగుతున్నందున గోదావరి పరివాహక ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువనున్న కడెం జలాశయం నుంచి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ఇవీ చదవండి:థర్మాకోల్​ గదులంటా!

Intro:TG_WGL_26_02_SSC_VIDYARDULAKU_AVAGAHANA_AB_G1_SD
........................
విద్యార్థులు జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రం లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు పరీక్షలు అనే భయాన్ని వీడలని అన్నారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. పదవతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు , పాఠశాలకు పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులకు పలు సలహాలు సూచనలు చేశారు.

Body:పదవ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు

Conclusion:8008574820
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.