ETV Bharat / state

నాకు టికెట్​ ఎందుకు కేటాయించలేదు: వివేక్​

author img

By

Published : Mar 23, 2019, 12:44 PM IST

Updated : Mar 23, 2019, 1:21 PM IST

ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న గడ్డం వివేక్​... పెద్దపల్లి ఎంపీ టికెట్​ ఆశించి భంగపడ్డారు. తనకివ్వకపోవటానికి గల కారణాలు వెల్లడించాలని సీఎంని కోరారు.

తీవ్రమనస్తాపంలో వివేక్​..

పెద్దపల్లి టికెట్ తనకు కేటాయించనందుకు గడ్డం వివేక్ తీవ్రమనస్తాపంతో ఉన్నారు. ఇవాళ నియోజకవర్గానికి వెళ్లిన వివేక్... ముఖ్యమంత్రి కేసీఆర్​ తనకు పెద్దపల్లి ఎంపీ టికెట్​ ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా... తెలంగాణ ఉద్యమంలో ధైర్యంగా నిలబడి ముందుకు నడిపించానని తెరాస నేత గడ్డం వివేక్​ గుర్తుచేసుకున్నారు.

తీవ్రమనస్తాపంలో వివేక్​..

ఇవీ చూడండి:ప్రభుత్వ సలహాదారు పదవికి గడ్డం వివేక్ రాజీనామా

Intro:ఫైల్: TG_KRN_41_23_VIVEK MEET_AB_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పెద్దపల్లి ఎంపీ టికెట్ ను ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు ఎందుకు ఇవ్వలేదో అర్థం కావడం లేదని ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేక్ పేర్కొన్నారు. ఈ రోజు పెద్దపెళ్లికి వచ్చిన ఆయన అంబేద్కర్ విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన తనకు ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయని అన్నారు. గత ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఉద్యమ సమయంలో తనపై కేసులు పెడతామని బెదిరించినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ర్ తనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలు వెల్లడించాలని తెలిపారు.
బైట్: గడ్డం వివేక్, ప్రభుత్వ సలహాదారు

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
Last Updated : Mar 23, 2019, 1:21 PM IST

For All Latest Updates

TAGGED:

vivek-meet
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.