అధికార పార్టీ నాయకులు కక్షసాధింపుగానే తమ కుమారుడ్ని హతమార్చారని... న్యాయవాది వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు ఆరోపించారు. వారి అవినీతి, అక్రమాలపై పోరాటం చేయడాన్ని సహించలేకే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసులో పెద్ద స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉందన్న ఆయన... సరైన విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: న్యాయవాదుల హత్య ప్రాంతంలో ఐజీ సందర్శన