టైర్లను నడుముకు కట్టుకొని ఈడ్చుకుంటూ 100 మీటర్ల పరుగును తక్కువ సమయంలో అవలీలలగా ముగిస్తున్నారు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసితో కఠోర కసరత్తులు చేస్తున్నారు.
ఖాకీ చొక్కా పడాల్సిందే..! - MANAIR DAM
ఎంతగానో కష్టపడితేగాని ఈ రోజుల్లో పోలీసు కొలువులు దక్కే పరిస్థితులు లేవు. ఉన్నత విద్యాభ్యాసం చేసి నిరుద్యోగంతో బాధపడుతున్న ఈ యువకులు... ఈసారి ఖాకీ చొక్కా వేయాలనే పట్టుదలతో కసరత్తులు చేస్తున్నారు.
టైర్లతో కసరత్తులు..!
టైర్లను నడుముకు కట్టుకొని ఈడ్చుకుంటూ 100 మీటర్ల పరుగును తక్కువ సమయంలో అవలీలలగా ముగిస్తున్నారు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసితో కఠోర కసరత్తులు చేస్తున్నారు.
టైర్లను నడుముకు కట్టుకొని ఈడ్చుకుంటూ 100 మీటర్ల పరుగును తక్కువ సమయంలో అవలీలలగా ముగిస్తున్నారు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసితో కఠోర కసరత్తులు చేస్తున్నారు.
Intro:ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిరప సాగు చేసిన రైతులు దిగుబడులు లేక ధర లేక కనీసం పెట్టిన పెట్టుబడులు రాక అష్టకష్టాలు పడుతున్నారు ఉమ్మడి జిల్లాలో సుమారు 47 వేల ఐదు వందల ఎకరాల్లో మిరప పంటను సాగు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13 వేల ఎకరాల్లో సాగు చేశారు అశ్వరావుపేట దమ్మపేట చండ్రుగొండ అన్నపురెడ్డిపల్లి ములకలపల్లి చెర్ల దుమ్ముగూడెం బూర్గంపాడు కొత్తగూడెం పాల్వంచ మణుగూరు అశ్వాపురం మండలాల్లో అధికంగా సాగు చేశారు అలాగే ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి పెనుబల్లి కల్లూరు తల్లాడ వైరా నాగులవంచ ముదిగొండ బోనకల్లు మండలాల్లో ఈ పంటను సాగు చేశారు మిరప పంట పూత కాత ఉన్న దశలో ఎత్తు ఫోను కారణంగా ఆ పంటకు తెగుళ్లు ఆశించాయి దీంతో రైతులు వాటి నివారణ కొరకు ఐదు సార్లు పైనే పురుగు మందులను పిచికారి చేశారు అంతేకాకుండా మూడు సార్లు వరకు ఎరువులు వేయవలసి వచ్చింది దీంతో గత ఏడాది ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టగా ఈ ఏడాది పెట్టుబడి కాస్త లక్షా 30 వేల రూపాయలకు చేరింది తెగులు కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి గత ఏడాది 22 నుంచి 25 వరకు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది ఈ ఏడాది కేవలం 13 క్వింటాళ్ళ నుంచి 15 గంటల లోపే దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు దీనికితోడు ఈ ఏడాది మిరపకాయల ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి 6000 ఉంది మిరపకాయలను కొనేందుకు వ్యాపారస్తులు ముందుకు రాని పరిస్థితి గత ఏడాది 9500 రూపాయలు ఉండటంతో రైతులు లాభాల బాట పట్టారు ఈ ఏడాది దిగుబడి రాక ధరలు లేక రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది
Body:మిరప రైతుల కష్టాలు
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
Body:మిరప రైతుల కష్టాలు
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట