ETV Bharat / state

'కేసీఆర్​ సారూ... జర దయ చూపుండ్రి' - తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె
author img

By

Published : Nov 24, 2019, 4:00 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో వద్ద ప్రొఫెసర్​ జయశంకర్​ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పట్టణంలో మానవహారం నిర్వహించారు.

సీఎం కేసీఆర్​ స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. రెండు నెలలుగా జీతాలు లేక తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వాపోయారు.

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో వద్ద ప్రొఫెసర్​ జయశంకర్​ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పట్టణంలో మానవహారం నిర్వహించారు.

సీఎం కేసీఆర్​ స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. రెండు నెలలుగా జీతాలు లేక తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వాపోయారు.

Intro:FILENAME: TG_KRN_31_24_RTC_MANAVAHARAM_AVB_TS10039, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం కోసం చేపట్టిన ఆర్టీసీ సమ్మె పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో 51వ రోజు కొనసాగుతున్నాయి ఈ మేరకు గోదావరిఖని ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఆర్టీసీ కార్మికులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి కి నివాళులర్పించారు అలాగే ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుల చిత్రపటాల వద్ద పూలు వేసి నివాళులర్పించారు అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి రామగుండం నగరపాలక కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై ఆర్టీసీ కార్మికుల మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేద్దామని దిగివచ్చిన ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అంటే ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయి అన్నారు రెండు నెలలుగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు లేక కుటుంబ పోషణ భారం అవుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Body:fghh


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.