ETV Bharat / state

మత్స్యకారుల సభ్యత్వ కార్డుల పంపిణీ - fishermans

పెద్దపల్లి జిల్లా బోయిన్​పేటలో మత్స్యకారులకు సభ్యత్వ కార్డులు అందించారు. 174 మందికి మత్స్యశాఖ అధికారులు ఈ కార్డులను ఇచ్చారు.

మత్స్యకారుల సభ్యత్వ కార్డుల పంపిణీ
author img

By

Published : Jul 3, 2019, 10:24 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మండలం బోయిన్​పేటలో మత్స్య శాఖ అధికారులు 174 మంది మత్స్యకారులకు సభ్యత్వ కార్డులు అందజేశారు. ముదిరాజ్, బెస్త కులస్థులకు ఇచ్చే సంక్షేమ పథకాలను పెద్దపెల్లి జిల్లా మత్స్య శాఖ డీఎఫ్​వో మల్లేశం వివరించారు. మత్స్య కార్మిక సంఘంలో సభ్యత్వం నమోదై ఉంటే ఇన్సూరెన్స్ వస్తుందని తెలిపారు. మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా రెండు లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నాలుగు లక్షల రూపాయలు అందుతాయన్నారు. సబ్సిడీపై వాహనాలు, చేపల పెంచడానికి అవసరమైతే చెరువులకు లోన్లు లభిస్తాయని చెప్పారు.

మత్స్యకారుల సభ్యత్వ కార్డుల పంపిణీ

ఇవీ చూడండి: కాంగ్రెస్​కు సరైన సంస్థాగత వ్యవస్థ లేదు'

Intro:మత్స్యకారుల సభ్యత్వం కార్డుల పంపిణీ
పెద్దపెల్లి జిల్లా మంథని మండలంలోని బోయిన్ పేట లో మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం ఆధ్వర్యంలో 174 మంది మత్స కార్మికులకు పెద్దపల్లి జిల్లా మత్స్య కార్మిక అధికారులు సభ్యత్వ కార్డులను అందజేశారు.
అనంతరం పెద్దపెల్లి జిల్లా మత్స శాఖDFO మల్లేశం మాట్లాడుతూ ముదిరాజ్ బెస్త కులస్తులకు ఇచ్చే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, మత్స్య కార్మిక సంఘంలో లో సభ్యత్వ నమోదు అయి ఉంటే ఇన్సూరెన్స్ లభిస్తుందని, మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా రెండు లక్షల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నాలుగు లక్షల రూపాయలు అందుతాయన్నారు.
ఇవే కాక ఇక సబ్సిడీపై వాహనాలు, చేపల పెంచడానికి అవసరమైతే చెరువులకు లోన్లు లభిస్తాయని చెప్పారు.

Byte. మల్లేశం DFO పెద్దపల్లి.

Body:యం.శివ ప్రసాద్, మంథని.

Conclusion:9440728281

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.