ETV Bharat / state

అడవుల్లో తిరుగుతూ తెరాస అభ్యర్థి పుట్ట మధు ప్రచారం - mptc and zptc

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీటీసీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పర్యటించారు. ప్రజలు పనిచేసే చెరువుల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.

అడవుల్లో తిరుగుతూ జడ్పీటీసీ అభ్యర్థి పుట్ట మధు ప్రచారం
author img

By

Published : Apr 29, 2019, 3:52 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రాదేశిక ఎన్నికల ప్రచార పర్వం ప్రారంభమైంది. జడ్పీటీసీ అభ్యర్థి, తెరాస మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మండలంలోని లక్కేపూర్, గుమ్నూర్​, తోటగోపయ్యపల్లి, గాజులపల్లి గ్రామాల్లో పర్యటించారు. అడవుల్లో నడుస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. తెరాస బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

అడవుల్లో తిరుగుతూ జడ్పీటీసీ అభ్యర్థి పుట్ట మధు ప్రచారం

ఇదీ చూడండి : కోదండరాం, తెజస పార్టీ నేతల అరెస్ట్​

Intro:పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రాచీనమైన మహాగణాధిపతి దేవాలయంలో లో సంకట హర చతుర్ధి పూజలు ఘనంగా నిర్వహించారు.
మంథని పట్టణంలో ని ప్రాచీనమైన శ్రీ మహా గణాధిపతి దేవాలయానికి ఉదయం నుంచే భక్తులు విచ్చేసి ప్రత్యేకంగా పిండితో దీపాలు వెలిగించి గణనాథుడికి పూజలు నిర్వహించారు.
అలాగే రాత్రి ఇ చంద్రోదయ సమయాన పంచామృతాలతో గోదావరి జలాలతో అభిషేకాలు నిర్వహించి పుష్పమాలికలు అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు నివేదించారు భక్తులు స్వామి వారి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు గావించారు

Body:యం శివ ప్రసాద్ మంథని

Conclusion:9440728281
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.