ETV Bharat / state

తెలంగాణ వీరప్పన్​పై పీడీ యాక్ట్ నమోదు - Telangana Veerappan Arrested by Ramagundam Police

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలప స్మగ్లర్ తెలంగాణ వీరప్పన్​గా పేరుపొందిన పొందిన ఎడ్ల శ్రీనివాస్ అలియాస్ పోతారం శ్రీనివాస్​పై పీడీ యాక్ట్ కేసు నమోదైంది. అతని అనుచరులైన కుడుదల కిషోర్ కుమార్, కొరవెన మధుకర్​పై కూడా కేసు నమోదు చేసినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు.

తెలంగాణ వీరప్పన్​పై పీడీ యాక్ట్ నమోదు
author img

By

Published : May 8, 2019, 9:16 PM IST

గత రెండు దశాబ్దాలుగా అటవీ సంపదను కొల్లగొడుతూ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు గండికొడుతూ వస్తున్న ఎడ్ల శ్రీనివాస్​పై ఎట్టకేలకు రామగుండం పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. రాష్ట్రంలో కలప స్మగ్లింగ్​లో అతను తెలంగాణ వీరప్పన్​గా ఎదిగాడు. 4 రాష్ట్రాల్లో కలపను అక్రమంగా రవాణా చేస్తూ అటవీ, పోలీస్ అధికారులకు చిక్కకుండా మాఫియా సామ్రాజ్యంను విస్తరించాడు. ఈ ముఠాను ఏప్రిల్ 9న రామగుడం పోలీసులు అరెస్టు చేశారు. ఇతనికి కొందరి రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కలప స్మగ్లర్ ముఠాను పట్టుకోవడానికి కృషిచేసిన పోలీస్ అధికారులకు రామగుండం సీపీ సత్యనారాయణ రివార్డులను అందజేశారు.

తెలంగాణ వీరప్పన్​పై పీడీ యాక్ట్ నమోదు

ఇవీ చూడండి: ఒడిశాలో ఎన్​కౌంటర్​- ఐదుగురు నక్సల్స్ హతం

Intro:FILENAME: TG_KRN_31_08_KALAPASMAGLAR_MUTA_PI_PD_ACT_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191
కలప స్మగ్లర్ ముఠాపై పి.డి.యాక్టు నమోదు చేసిన రామగుండం సి పి సత్యనారాయణ
యాంకర్ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలప స్మగ్లర్ తెలంగాణ వీరప్పన్ గా పేరుపొందిన పొందిన ఎడ్ల
శ్రీనివాస్ అలియాస్ పోతారం శ్రీనివాస్ తో పాటు కుడుదల కిషోర్ కుమార్,కొరవెన మధుకర్ పై పీడీ యాక్టు కేసు నమోదు చేసినట్లు రామగుండం సిపి సత్యనారాయణ పేర్కొన్నారు.
వాయిస్ ఓవర్ :పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో లో రామగుండం సీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. గత రెండు దశాబ్దాలుగా అటవీ సంపదను కొల్లగొడుతూ కోట్ల రూపాయలు అర్ధించిన మంథని కి చెందిన తెలంగాణ వీరప్పన్ ఎడ్ల శ్రీనివాస్ తో పాటు అతని ప్రధాన అనుచరులు కిషోర్ కుమార్ మధుకర్ లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ చత్తీస్గడ్లొ కలపను అక్రమంగా రవాణా చేస్తూ అటవీ అధికారులు గాని పోలీస్ అధికారులు గాని చిక్కకుండా మాఫియా సామ్రాజ్యానికి నడిపిస్తున్న ఎడ్ల శ్రీను ముఠాను ఏప్రిల్ 9న రామగుండం కమిషనర్ట్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో శ్రీను పై ఉన్న కేసును విచారించి వారిపై కేసు నమోదు చేసినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. రెండు దశాబ్దాలుగా అడవులను నరికివేస్తూ పర్యావరణం దెబ్బ తీస్తున్న శ్రీను పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా అడవుల్లో వన్యప్రాణుల సంరక్షణకు ఆటంకం కలుగుతుందని వన్యప్రాణులను వేటాడిన వారికి కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఎడ్ల శీను పై తొమ్మిది కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు అడవుల సంరక్షణ పై ప్రభుత్వం కఠినంగా ఉండడంతో కలప స్మగ్లర్ల ఏరివేత ను ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు కలప స్మగ్లర్ పై నిఘా ఏర్పాటు చేసి అతనిపై పిడి యాక్టు అమలకు పూనుకున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు నాయకుల గెలుపోటముల వరకు శ్రీను చేతిలో వెళ్లిందని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన పలుకుబడిని ఉపయోగించి ఎన్నికలను ప్రభావితం చేశారని దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు ఎడ్ల శీను కు సహకరించిన కట్టెకోతమిషన్ యజమానులపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు అడవుల సంరక్షణ పై ఎంతటివారినైనా ఉపేక్షించబోమని సిపి తెలిపారు ఈ సందర్భంగా గా కలప స్మగ్లర్ ముఠాను పట్టుకోవడానికి కృషిచేసిన రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు కు సత్యనారాయణ రివార్డులను అందజేశారు.
బైట్: 1). వి సత్యనారాయణ ,సీపీ రామగుండం కమిషనరేట్

Body:hjj

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.