ETV Bharat / state

రిక్రియేషన్​ క్లబ్​పై టాస్క్​ఫోర్స్ పోలీసుల దాడులు

నిబంధనలకు విరుద్ధంగా జూదం ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రిక్రియేషన్​క్లబ్​పై టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు.

author img

By

Published : Jun 3, 2019, 10:07 AM IST

టాస్క్​ఫోర్స్ పోలీసుల దాడులు

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని రిక్రియేషన్ క్లబ్​పై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం విశ్వసనీయ సమాచారంతో దాడులు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా జూదం ఆడుతున్న 60 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. అందరిని పెద్దపల్లి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

Intro:ఫైల్: TG_KRN_42_03_TASK FORCE RIDES_AVB_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని రిక్రియేషన్ క్లబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ లో నిబంధనలకు విరుద్ధంగా జూదం ఆడుతున్న 60 మంది అదుపులోకి తీసుకొని వారి వద్ద రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న పలువురు ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. అనంతరం వీరందర్ని పెద్దపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. దాడుల అనంతరం బంధనలకు విరుద్ధంగా రిక్రియేషన్ క్లబ్ లో ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.
బైట్: అశోక్ కుమార్, అడ్మిన్ సీపీ,రామగుండం పోలీస్ కమిషనరేట్

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.