ETV Bharat / state

పెద్దపల్లిలో జెండా ఎగురేసిన జడ్పీ ఛైర్​పర్సన్​ తుల ఉమ - collector devasena

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పరేడ్​ మైదానంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో జడ్పీ ఛైర్​పర్సన్​ తుల ఉమ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్​ దేవసేనతో కలిసి అమరులకు నివాళులర్పించారు.

పెద్దపల్లిలో జెండా ఎగురేసిన జడ్పీ ఛైర్​పర్సన్​ తుల ఉమ
author img

By

Published : Jun 2, 2019, 3:34 PM IST

పెద్దపల్లిలో జెండా ఎగురేసిన జడ్పీ ఛైర్​పర్సన్​ తుల ఉమ

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్​ పరేడ్​ మైదానంలో జడ్పీ ఛైర్​పర్సన్​ తుల ఉమ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్​ దేవసేన, ఎమ్మెల్యే దాసరి మనోహర్​తో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.

ఇవీ చూడండి: రాష్ట్ర అవతరణ వేడుకల్లో మండలి ఉపసభాపతి

Intro:ఫైల్: TG_KRN_41_02_AAVIRBAVA DINOSTAVAM_AV_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ ఉమతోపాటు తో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కలెక్టర్ శ్రీ దేవసేన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంత ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అధికారులు ప్రజలకు వివరించారు.

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.