ETV Bharat / state

ఘనంగా సంకట చతుర్థి వేడుకలు - latest news of sankata chaturdi

పెద్దపెల్లి జిల్లా మంథనిలోని ప్రాచీనమైన శ్రీ మహాగణాధిపతి దేవాలయంలో సంకట చతుర్థిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

special pooja in vinayaka temple in peddapalli
ఘనంగా సంకట చతుర్థి వేడకులు
author img

By

Published : Jan 13, 2020, 3:14 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలోని శ్రీ మహాగణాధిపతి దేవాలయంలో సంకట చతుర్థి వేడుకల ఘనంగా నిర్వహించారు. వేకువ జాము నుంచే భక్తలతో ఆలయం ప్రాంగణం ధూపదీప నైవేద్యాలతో కళకళలాడింది.

సంకట చతుర్థి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

ఇదీ చూడండి: 'హామీలు నెరవేర్చిన ఒక్క మున్సిపాలిటీ ఉన్నా ఏకగ్రీవం చేస్తాం'

Intro:సంకట చతుర్థి పూజలు.

పెద్దపెల్లి జిల్లా మంధని లోని ప్రాచీనమైన శ్రీ మహాగణాధిపతి దేవాలయంలో సంక్రాంతి పండుగ ముందు సంకట చతుర్థి రావడంతో మహా గణాధిపతి దేవాలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

ఉదయమే స్వామి వారి మూల విరాట్ కు అభిషేకాలు నిర్వహించి, సింధూరంతో విలీనం చేసి,వర్ణమైన పుష్ప మాలికలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు నివేదించారు.
సంకట చతుర్ధి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి విచ్చేసి స్వయంగా అభిషేకాలు పూజలు నిర్వహించుకున్నారు.
అనంతరం స్వామి వారికి మంగళ హారతి నివేదించి స్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

దేవాలయ ఆవరణలో ని ఉసిరిక చెట్టు వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.Body:యం.శివప్రసాద్,మందిని.Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.