ETV Bharat / state

అన్నారం పంప్​హౌస్ వద్ద స్మితా సబర్వాల్ సందడి - అన్నారం పంప్​హౌస్

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామం వద్ద నిర్మిస్తున్న అన్నారం పంప్​హౌస్ పనులను సీఎం  ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. అధికారులతో పంప్​హౌస్​లో కలియతిరిగి పనులను పరిశీలించారు.

అన్నారం పంప్​హౌస్ వద్ద స్మితా సబర్వాల్ సందడి
author img

By

Published : Jul 8, 2019, 8:24 PM IST

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం పంప్​హౌస్ పనులను సీఎం ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అన్నీ గేట్లు మూసి వరద నీటిని నిల్వ చేయటం వల్ల కన్నెపల్లి పంప్​హౌస్ వద్దకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇందులో భాగంగా సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారం పంప్​హౌస్​ను సందర్శించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే అధికారులతో పంప్​హౌస్​లో కలియతిరిగి పనులను పరిశీలించారు. అనంతరం అధికారులకు తగిన సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన, పలువురు అధికారులు పాల్గొన్నారు.

అన్నారం పంప్​హౌస్ వద్ద స్మితా సబర్వాల్ సందడి

ఇవీచూడండి: కాళేశ్వరంలో పరుగులు పెడుతున్న గోదారమ్మ

Intro:సీఎం కార్యదర్శి పర్యటన:
పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామం వద్ద నిర్మిస్తున్న అన్నారం పంప్ హౌస్ పరిశీలించిన సీఎం ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోకి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల భారీగా వరద నీరు వచ్చి చేరడంతో మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అన్ని గేట్లు మూసి వరద నీటిని నిల్వ చేయడం తో కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కు భారీగా నీరు చేరింది. ఇందులో భాగంగా సీఎం ప్రత్యేక కార్యదర్శి ఇ స్మితా సబర్వాల్ ప్రాజెక్టు సందర్శన లో భాగంగా అన్నారం పంప్ హౌస్ ను సందర్శించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే అధికారులతో కలిసి పంప్ హౌస్ లో కలియతిరిగి పనులను పరిశీలించారు. అనంతరం అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రత్యేక కార్యదర్శి వెంట పెద్దపల్లి జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన, ప్రాజెక్టు సి ఈ N వెంకటేశ్వర్లు, అధికారులు ఉన్నారు.

Body:యం.శివ ప్రసాద్, మంథని.

Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.