ETV Bharat / state

సింగరేణి కళా స్రవంతి&యంగ్​ తరంగ్​ పోటీలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో... సింగరేణి కళా స్రవంతి, కళా యంగ్​ తరంగ్​ పోటీలు నిర్వహించారు.

సింగరేణి కళా స్రవంతి&యంగ్​ తరంగ్​ పోటీలు
author img

By

Published : Jul 15, 2019, 11:34 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని గోదావరిఖని ఆర్​సీ క్లబ్​లో... సింగరేణి కళా స్రవంతి, సింగరేణి యంగ్​ తరంగ్​ పోటీలు నిర్వహించారు. సింగరేణి డైరెక్టర్​ ఎస్​ శంకర్​ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సింగరేణి ఉత్పత్తి, కార్మికుల సంక్షేమమే కాకుండా కళాకారుల ప్రతిభ వెలికి తీసేందుకు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సింగరేణి సంస్థకు సంబంధించిన 11 ఏరియాల నుంచి కళాకారులు పాల్గొని తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు.

సింగరేణి కళా స్రవంతి&యంగ్​ తరంగ్​ పోటీలు

ఇదీ చూడండి: లక్షలు వెచ్చించారు... లక్షణంగా వదిలేశారు

Intro:TG_KRN_32_15_SINGARENI_STHAYÈE_DANCE_POTILU_AV_TS10039

Body:వ్జ్జ్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.