ETV Bharat / state

' ఇంజినీరింగ్ కాలేజ్​లో లైంగిక వేధింపులు' - JNTUK

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఇంజనీరింగ్ కళాశాల హౌస్ కీపింగ్ గుత్తే దారుడు, పర్యవేక్షకుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు.

ప్రిన్సిపల్ మమ్మల్ని విధుల నుంచి తొలగించారు : బాధితులు
author img

By

Published : Jun 16, 2019, 2:35 PM IST

మంథని జేఎన్టీయూలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఇద్దరు మహిళలు స్వీపర్లుగా పని చేస్తున్నారు. గుత్తేదారు హనుమంత్ రెడ్డి , సూపర్ వైజర్ సమ్మయ్య రోజు లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించారు. ప్రిన్సిపల్​కి చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు న్యాయం కోసం ఇక్కడికి వచ్చామని పోలీసులకు చెప్పారు. అయితే..గుత్తేదారు హనుమంత్​రెడ్డి మాత్రం ఆ ఇద్దరు మహిళలు సక్రమంగా పనులు చేయట్లేదని, ప్రిన్సిపల్ వారిని విధుల నుంచి తొలగించారని చెబుతున్నాడు.

లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించిన మహిళా స్వీపర్లు

ఇవీ చూడండి : ప్రజలు రోడ్డు భద్రతా చర్యలు పాటించాలి : ప్రశాంత్ రెడ్డి

TG_KRN_105_15_IDDARIPY LYNGHIKA VEDINPULA CASE_AVB_C_13. M.SHIVAPRASAD, MANTHANI, 9440728281. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరి కాలనీ లోని మంథనిJNTU ఇంజనీరింగ్ కళాశాల హౌస్ కీపింగ్ గుత్తే దారుడు మరియు సుప్ర వైజర్ పై లైంగిక వేధింపుల కేసును నమోదు చేసినట్టు రామగిరి ఎస్సై సత్యనారాయణ తెలిపారు. మంథని జేఎన్టీయూలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఇద్దరు మహిళలు స్వీపర్లుగా పని చేస్తున్నారు. రామగిరి మండలం పొన్నూరు గ్రామానికి చెందిన సిరిపురం. శ్రీలత మరియు కుంట. రజిత లను ను జె ఎన్ టి యు గుత్తేదారు హనుమంత్ రెడ్డి , సుప్ర వైజర్ సమ్మయ్య తమను రోజు లైంగికంగా వేధింపులకు గురిచేస్తూ బెదిరిస్తున్నట్లు తెలిపారు. గత ఆరు నెలలుగా వేధింపులకు గురి చేస్తున్నట్టు, ఈ విషయం మధ్యలో ప్రిన్సిపల్ గారికి చెప్పిన పట్టించు కోలేదని తెలిపారు. వారి మాట వినక పోయేసరికి సదరు మహిళలను బాలికల వసతి గృహానికీ స్వీపర్లు గా నియమించారు. నాలుగు రోజుల కిందట మరల హనుమంత్ రెడ్డి,సమ్మయ్యలు సదరు మహిళలు పనిచేస్తున్న బాలికల వసతి గృహానికి వచ్చి మళ్లీ లైంగికంగా వేధించిండంతో, ఒప్పుకోకపోయేసరికి విధుల నుంచి తప్పించారని, కళాశాల ప్రధానాచార్యులు వద్దకు పోయి వారి బాధను చెప్పుకుంటే పట్టించుకోలేదని, మీరు ఎక్కడైనా చెప్పుకుంటారో చెప్పుకోండి అని కాలేజీలో నుంచి వెళ్లిపొమ్మన్నాడు. సదర్ మహిళలు న్యాయం కోసం రామగిరి పోలీస్ స్టేషన్లో లో గుత్తేదారు, సూపర్ వైజర్ లపై కంప్లైంట్ ఇచ్చారు. ఆరోపణల్లో వాస్తవం లేదు. పై విషయం పై గుత్తేదారు హనుమంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడుతూ సదరు మహిళలు తమపై పోలీస్ స్టేషన్ లో లో చేసిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదని, సదరు మహిళలు సక్రమంగా పని చేయడం లేదని ఫిర్యాదు రావడం వల్ల తనతో పాటు సుప్ర వైజర్, వసతిగృహం ఇంచార్జ్ తో కలసి వారికి కేటాయించిన పనులను పరిశీలించినట్లు తెలిపారు. సదరు మహిళలు సక్రమంగా పనులు చేయడం లేదని ప్రధాన ఆచార్యులవారికి తెలపడంతో వారిని విధుల నుంచి తొలగించారని హనుమంత్ రెడ్డి చెప్పారు. BYTE.RAJITHA

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.