ETV Bharat / state

పదేళ్ల బాలికపై అటెండర్ అత్యాచారయత్నం - SEXUAL

రెండ్రోజుల క్రితం పదేళ్ల  విద్యార్థినిపై అత్యాచారం యత్నానికి పాల్పడ్డాడో పాఠశాల అటెండర్. ఈ రోజు బడికి వెళ్లమంటే పాప ఏడుస్తూ అసలు విషయాన్ని బయటపెట్టింది.

పదేళ్ల బాలికపై అటెండర్ అత్యాచారయత్నం
author img

By

Published : Jun 24, 2019, 4:08 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గాంధీ పార్క్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండ్రోజుల క్రితం అటెండర్ పదేళ్ల విద్యార్థినిపై అత్యాచారయత్నం చేశాడు. ఈ రోజు విషయం తెలుసుకున్న గ్రామస్థులు, బంధువులు పాఠశాలకు చేరుకొని నిందితుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బడికెళ్లమంటే భయపడింది.. అడిగితే అసలు కథ చెప్పింది.

ఈ రోజు ఉదయం పాప బడికి వెళ్లమంటే నేను వెళ్లనంటూ మారాం చేసింది. ఏమైదంటూ తల్లి ఆరా తీస్తే అసలు విషయం చెప్పింది. ఇలాంటి చర్యలకు పాల్పడిన ప్రతీ ఒక్కరినీ కఠినంగా శిక్షించాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రామగుండం మండల విద్యాధికారి డానియల్ పాఠశాలకు చేరుకొని సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పదేళ్ల బాలికపై అటెండర్ అత్యాచారయత్నం

ఇవీ చూడండి: భాజపా ఆందోళనలో అపశృతి.. చెలరేగిన మంటలు

Intro:FILENAME_TG_KRN_31_24_BALIKAPI_ATHYACHARAM_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191.

నోట్ సర్. స్క్రిప్ట్ కు సంబంధించిన విజువల్స్ ftp ద్వారా పంపించాము .
యాంకర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 10 సంవత్సరాల విద్యార్థినిపై పాఠశాల అటెండర్ అత్యాచారయత్నం చేశాడు దీంతో ఆగ్రహించిన బంధువులు అటెండర్ ను చితకబాది స్కూల్లో బంధించారు అనంతరం పోలీసులకు అప్పచెప్పారు. గోదావరిఖని అశోక్ నగర్ చెందిన విద్యార్థి గాంధీ నగర్ లోని గాంధీ పార్క్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది అదే పాఠశాలలో అటెండర్గా విధులు నిర్వహించే సర్వర్ 2 రోజుల క్రితం అత్యాచారానికి ఒడిగట్టిన టు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలపడంతో తల్లిదండ్రులు బంధువులు పాఠశాలకు వచ్చి సర్వర్ ను చితకబాది గదిలో బంధించారు విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఎమ్మార్పీఎస్ నాయకులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు సర్వర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఈరోజు ఉదయం పాప స్కూల్ కి వెళ్ళమని అంటే వెళ్లనీ బాయ్ పడుతుందని ఎందుకని ఆరా తీస్తే విషయం చెప్పిందని దీంతో స్కూల్ కు వచ్చి అడిగానని తల్లి అరుణ తో పాటు నానమ్మ రాజేశ్వరి తెలిపారు గతంలో కూడా ఈ పాఠశాలలో జరిగిన ఇలాంటి చర్యలు తీసుకోవాలని బాధితులు ఆరోపించారు వెంటనే అత్యాచారయత్నం చేసిన సర్వే కఠినంగా శిక్షించాలని పలువురు పేర్కొన్నారు కాదా రామగుండం మండల విద్యాధికారి డానియల్ పాఠశాలకు చేరుకొని సంఘటనపై వివరాలు తెలుసుకొని అతని పై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు.
బైట్ : 1.అరుణ విద్యార్థిని తల్లి
2.రాజేశ్వరి విద్యార్థిని నానమ్మ

Body:హ్జ్జ్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.