ETV Bharat / state

సరస్వతి పంపుహౌస్​ను సందర్శించిన మంత్రి ఈటల - సర్వస్వతి పంప్​హౌస్​ను మంత్రి ఈటల రాజేందర్​ సందర్శించారు

పెద్దపల్లి జిల్లా మంథనిలోని సరస్వతి పంప్​హౌస్​ను వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ సందర్శించారు. పంప్​హౌస్​కు సంబంధించిన విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

saraswathi pump house visisted by minister eetala rajender in peddapalli manthani
సరస్వతి పంపుహౌస్​ను సందర్శించిన మంత్రి ఈటల
author img

By

Published : May 7, 2020, 12:57 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల లింకులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతీ పంప్ హౌస్​ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు.

నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రిన్సిపల్ కార్యదర్శి అజిత్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్, ఉన్నతాధికారులు మంత్రితో కూడా వచ్చి పంప్​హౌస్​ను సందర్శించారు. ఇంజనీరింగ్ అధికారులతో పంప్ హౌస్​కు సంబంధించిన విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇవీచూడండి: మందు భామలం మేము.. క్యూ కడతాము..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.