ETV Bharat / state

పెద్దపల్లిలో ఘనంగా రంజాన్​ వేడుకలు

author img

By

Published : Jun 5, 2019, 8:43 PM IST

పెద్దపల్లి జిల్లాలో రంజాన్​ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

పెద్దపల్లిలో ఘనంగా రంజాన్​ వేడుకలు

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రానికి చెందిన ముస్లిం సోదరులు ఈద్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే విజయ రామారావు కూడా పండగ శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకున్నారు.

పెద్దపల్లిలో ఘనంగా రంజాన్​ వేడుకలు

ఇవీ చూడండి: హోంమంత్రి నివాసంలో రంజాన్​ వేడుకలు

Intro:ఫైల్: TG_KRN_41_05_RAMJAN VEDUKALU_AV_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు జిల్లా కేంద్రానికి చెందిన ముస్లింలంతా ఈద్గా లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముస్లింలకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే విజయ రామారావు కూడా ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకున్నారు.

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.