ETV Bharat / state

ప్రైవేటు విత్తనాల కంపెనీ సీజ్​ - పెద్దపల్లి జిల్లా తాజా వార్త

అనుమతి లేని ఓ ఎరువుల కంపెనీని అధికారులు సీజ్ చేశారు.

private seeds company seize in peddapalli sultanabad
ఓ ప్రైవేటు విత్తనాల కంపెనీ సీజ్​
author img

By

Published : Jun 6, 2020, 12:23 PM IST

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ పట్టణంలో ప్రభుత్వ అనుమతి పొందని మను అగ్రిటెక్​ విత్తనాల కంపెనీని వ్యవసాయ విజిలెన్స్​ అధికారులకు సీజ్​ చేశారు. వాహనంలో విత్తనాలను తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఆ కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి: రూ. 5వేల కోట్లు అప్పుల ఊబిలో డిస్కంలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.