ETV Bharat / state

'రెండు పోలియో చుక్కలు.. ఆరోగ్యకరమైన బిడ్డ ఎదుగుదలకు ముఖ్యం' - పోలియో ఆదివారం తాజా వార్త

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ ప్రభుత్వాస్పత్రిలో పల్స్​పోలియో ఆదివారాన్ని పురస్కరించుకుని జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

polio drops distribution in peddapalli
'రెండు పోలియో చుక్కలు.. ఆరోగ్యకరమైన బిడ్డ ఎదుగుదలక ముఖ్యం'
author img

By

Published : Jan 19, 2020, 1:01 PM IST

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చిన్నారులకు కలెక్టర్ శ్రీ దేవసేన పోలియో చుక్కలు వేశారు. పల్స్ పోలియో పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

చిన్నారులకు పోలియో చుక్కలు వేసి వాటి ఆవశ్యకతను వివరించారు. పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల అందరికీ పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని కలెక్టర్ శ్రీ దేవసేన కోరారు.

'రెండు పోలియో చుక్కలు.. ఆరోగ్యకరమైన బిడ్డ ఎదుగుదలక ముఖ్యం'

ఇవీ చూడండి: డబ్ల్యుూఈఎఫ్​కు రెండోసారి హాజరవనున్న కేటీఆర్

Intro:ఫైల్: TG_KRN_41_19_PULS POLIO_VO_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చిన్నారులకు కలెక్టర్ శ్రీ దేవసేన పోలియో చుక్కలు వేశారు పల్స్ పోలియో పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి దాని ఆవశ్యకతను వివరించారు పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల అందరికీ పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని కలెక్టర్ శ్రీ దేవసేన కోరారు.
బైట్: శ్రీ దేవసేన, పెద్దపెళ్లి కలెక్టర్

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.